Surprise Me!

రైతుభరోసా అమలుకు ఓకే.! ఈ నెల 15న సీఎం చేతుల మీదుగా షురూ.! | Oneindia Telugu

2024-08-12 18 Dailymotion

రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 15న వైరాలో రాష్ట్ర రైతాంగం సమక్షంలో భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. <br />The Congress government is preparing to implement Rythu Bharosa Scheme. It seems that CM Revanth Reddy is making preparations to start this scheme by organizing a huge open meeting in the presence of the state farmers in Vaira on 15th of this month. <br /><br /> ~CR.236~CA.240~ED.234~HT.286~

Buy Now on CodeCanyon